Tag: #BreakingNews #DelhiNews #IndiaNews #LatestNews #PublicRights

ఢిల్లీలో మెట్రో రైళ్లు నడపండి.. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించండి.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని, మెట్రో రైళ్లు, రైలు…