2028 థామస్-ఉబర్ కప్‌కు భారత్ ఆతిథ్యం.. దిల్లీలో ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు!
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రతిష్ఠాత్మకమైన థామస్, ఉబర్ కప్ ఫైనల్స్‌కు 2028లో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ రాజధాని న్యూదిల్లీలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య…





