హైదరాబాద్‌లో పాకిస్తాన్ కాస్మెటిక్స్ కలకలం.. రూ.7 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్!
హైదరాబాద్‌లో పాకిస్తాన్లో తయారైన అనధికారిక కాస్మెటిక్ ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్, CDSCO అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నాంపల్లి, హబీబ్‌నగర్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో సుమారు…
