Category: Fraud

Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!

తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్‌గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది.…