సైబరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఐటీ కారిడార్లో ఉచిత బస్సులు
హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సిటీఫ్లో కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ మూవ్స్…





