ముఖంపై నల్లటి మచ్చలు, జిడ్డు తగ్గి సహజంగా మెరిసిపోవాలా? పసుపు – ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో ఇలా ట్రై చేయండి!
చర్మ సంరక్షణలో పసుపు, ముల్తానీ మట్టిని పూర్వకాలం నుంచి సహజ పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. పసుపులోని…
