ఐఏఎస్ పదవికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి.. యూపీ ఎన్నికల ముందే సంచలన ప్రకటన చేసిన మాజీ కలెక్టర్ దివ్య మిత్తల్!
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిత్తల్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన కొద్ది రోజులకే తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. రాబోయే యూపీ…
