AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్…
