‘బ్యాటింగ్ టీమ్ అంపైర్‌ను ఎంచుకున్నట్టుంది’ ఎన్నికల కమిషనర్ల ఎంపికపై సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 2023లో తీసుకొచ్చిన…
