ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 180 కి.మీ కంటే ఎక్కువ దూరం పరిగెడుతుంది! Montra Electric Auto స్పెషాలిటీస్ ఇవే
ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు రోజువారీ ప్రయాణాల ద్వారా ఆదాయం పొందాలనుకునే ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి…





