Tag: #FeeRegulation #HigherEducation #APEducation #EAPCET #FeeReimbursement #CollegeRules #EducationNews #StudentWelfare

ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా, గుర్తింపు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. కన్వీనర్‌…