తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి మంత్రి జనార్దన్ రెడ్డి!
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS) నిర్మాణం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయని రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖల…
