ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన.. కాక్పిట్పై దాడి.. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన భారతీయ కెప్టెన్!
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు అనూహ్యంగా…
