గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గంలో నడుద్దాం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు…
