Tag: #Gudivada #MunicipalElections #AndhraPradesh #APNews #GudivadaNews

గుడివాడ మున్సిపల్‌ ఎన్నికలకు మార్గం సుగమం

గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. గుడివాడ సమీపంలోని గ్రామాలను మున్సిపాలిటీలో…