కడుపులో మంట, ఎసిడిటీతో ఇబ్బందా? జీర్ణక్రియ మెరుగుపడేందుకు ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి ప్రధానమైనవి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అధికంగా కారం, నూనె పదార్థాలు…
