Tag: #HealthyKidneys #

Kidney Health Tips: కిడ్నీలపై భారం పెంచే 4 ఆహారాలు ఇవే.. రోజూ తినేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి!

మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపడంతో పాటు, శరీరంలో నీరు, సోడియం…