గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్ హాయిగా చదువుకోవచ్చు!
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.86 కోట్లతో 25 వసతిగృహాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి కోర్టు కేసు…
