ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల జీతం
దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2027లో ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-145)లో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో…
