Tag: #IndianSuperfoods

డయాబెటిస్‌ నియంత్రణకు తోడ్పడే కాయలు ఇవే.. మార్కెట్లో కనిపిస్తే అస్సలు మిస్‌ కావద్దు!

వాక్కాయలు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, రుచిలో పుల్లగా, కొద్దిగా వగరుగా ఉంటాయి. వీటితో రుచికరమైన పచ్చడి, పప్పు, ఊరగాయ వంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. వాక్కాయల్లో విటమిన్‌…