Tag: #IndiaOlympicsBid

2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై భారత్ కీలక అడుగు.. ఐఓసీ ముందు నేడు ప్రజంటేషన్!

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యంతో భారత్ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ముందు దేశ సామర్థ్యాన్ని వివరించేందుకు సిద్ధమైంది.…