Tag: #Investigation #CaseUpdate #WitnessStatement

‘నా ముందే లోయలోకి తోసేశారు, అదే గతి నీకూ పడ్తుందని బెదిరించారు’: కేతన్ అగర్వాల్ కేసులో ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం!

పుణేలోని లోహ్‌గఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఛార్జ్‌షీట్‌లో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో కాబోయే భార్య సియా…