Tag: #IrrigationProjects #WaterResources #APDevelopment

పోలవరం పనులు త్వరితగతిన పూర్తిచేయాలి.. అధికారులకు పీపీఏ సీఈవో సంజీవ్‌వోహ్రా ఆదేశం

ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆయన అధికారులను సూచించారు. ప్రాజెక్ట్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. నిర్మాణ నాణ్యత, పనుల…