Tag: #Konaseema #KotipalliNarsapurRailwayLine #RailwayProject #AndhraPradesh

కోనసీమవాసుల కల నిజం కాబోతున్న వేళ.. కోటిపల్లి-నరసాపురం కొత్త రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు విడుదల

కోనసీమ ప్రాంతానికి రైల్వే అనుసంధానం కల్పించే కీలకమైన కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.100 కోట్లను మంజూరు…