Tag: #LocalBodyElections #PoliticalNews #AndhraPradeshNews #TeluguNews #BreakingNews

ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి…