నెల్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు మంత్రి నారాయణ!
ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పిలుపునిచ్చారు.…
