తెలంగాణలో కొత్త పంటగా స్టీవియా సాగు.. చక్కెరకు సహజ ప్రత్యామ్నాయం, రైతులకు మంచి ఆదాయం
తెలంగాణలో స్టీవియా పంట సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఈ పంటను ఏడాదికి…




