చదువు పూర్తికాకముందే నెలకు రూ.5 లక్షల జీతంతో ఉద్యోగం.. ఓటమిని విజయంగా మార్చుకున్న నిర్మల్ యువకుడు
నిర్మల్ జిల్లాకు చెందిన దూస చేతన్ 21 ఏళ్ల వయసులోనే ఏడాదికి రూ.59 లక్షల భారీ వేతన ప్యాకేజీతో జొమాటోలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు.…





