అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్నా, చివరి దశలో ఏపీకి రావాలని ఉందన్న NRI భరత్.. స్పందించిన లోకేష్, తీసుకొచ్చేందుకు అదొక్కటే సమస్య
అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్న తెలుగు ఎన్నారై పులిపాటి భరత్ తన చివరి రోజులను సొంతూరిలో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నారు. తనను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని…
