Proteins And Fiber | భారతీయుల్లో ప్రోటీన్లు, ఫైబర్ లోపం.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి!
పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయులు తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, పీచు పదార్థాలను అవసరమైన మోతాదులో తీసుకోవడం లేదని పెప్సికో ఇండియా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.…
