Tag: #OsmaniaUniversity #

విద్యావనంలో గంజాయి మొక్క.. విద్యార్థుల్లో కలకలం.. ఉస్మానియాలోకి ఎలా వచ్చిందంటే..!

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. ఈ మొక్క సహజంగానే మొలిచిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నాటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.…