మీ ఆవేశం అర్థమవుతోంది.. ఈ సభలో రాజకీయాలు వద్దు.. వాళ్లు హద్దులు మీరితే యుద్ధం’: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి ఆవేశం తనకు అర్థమవుతోందని.. అయితే ప్రస్తుతం రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన…
