చెఫ్‌గా నాని.. గ్యాంగ్‌స్టర్‌గా మరో అవతారం! ఢిల్లీ నుంచి షూటింగ్?
నేచురల్ స్టార్ నాని మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘సాహో’, ‘ఓజీ’ సినిమాలతో స్టైలిష్ యాక్షన్‌కు గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్‌తో కలిసి…
