Andhra Pradesh: ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
కోనసీమ రైల్వే లైన్‌పై మరో ముందడుగు పడింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ భూసేకరణకు రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్వర్గీయ దివంగత నేత మాజీ లోక్‌సభ…
