Red Rice Benefits: వైట్ రైస్‌కు బదులుగా ఈ రెడ్ రైస్ ఒక్కసారి ట్రై చేయండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
దక్షిణ భారతదేశంలో ఎర్ర బియ్యాన్ని శతాబ్దాలుగా సంప్రదాయ ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎర్ర బియ్యంతో రకరకాల సంప్రదాయ…
