ధనుష్ ‘ఓం’ రిలీజ్ డేట్ మారింది.. కొత్త లుక్‌తో ఇంట్రెస్టింగ్ అప్డేట్!
హీరోగా, దర్శకుడిగా వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి,…
