పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు!
శ్రీకాకుళం జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చివరి రోజు…