సింహస్థ కుంభమేళా ఏర్పాట్లు.. పోలీసులపై రాళ్ల దాడులు, ఘర్షణలతో రగులుతోన్న ‘ఉజ్జయిని’
మధ్యప్రదేశ్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయినిలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదానికి దారితీశాయి. 2028లో క్షిప్రా నది తీరంలో సింహస్థ కుంభమేళా జరగనున్న నేపథ్యంలో, భారీ సంఖ్యలో…
