Mobile Addiction | రాత్రంతా మొబైల్ చూస్తున్నారా? నిద్రలేమితో ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పులివే!
రాత్రి వేళల్లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూస్తూ మేల్కొని ఉండే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. అయితే నిద్రపోయే ముందు ఫోన్ను అధికంగా ఉపయోగించడం వల్ల నిద్రకు ఆటంకం…
