కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం!
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం…




