కల కోసం కోట్ల జీతం కాదనీ.. తొలి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌లో 24వ ర్యాంక్ కొట్టి IAS అయ్యాడు!
ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.. దక్షిణ కొరియాలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగం.. అయినా చిన్ననాటి లక్ష్యాన్ని వదులుకోలేదు. సమాజానికి సేవ చేయాలనే ఆకాంక్షతో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి…
