‘RC17’పై క్రేజీ అప్డేట్.. దసరా రోజే రామ్ చరణ్–సుకుమార్ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి…
