Tag: #Tadipatri #Anantapur #AndhraPradesh #ChowdeshwariDevi #InsolvencyNotice

తాడిపత్రిలో చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఐపీ నోటీసు పంపించాడు.. రూ.1.65 కోట్ల అప్పులు చేసిన మోహన్

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చలేనని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి…