ఎమ్మెల్యేల అనర్హత అంశం.. అసెంబ్లీ స్పీకర్‌కు మూడు నెలల గడువు గుర్తుచేసిన సుప్రీంకోర్టు
పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు.. ఆ పార్టీ ఆదేశాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫిరాయింపులకు పాల్పడితే వారిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ సాధారణంగా ఉంటుంది. అయితే, పశ్చిమ…
