Tag: #TirupatiUpdates #AndhraPradesh #SpiritualNews #HinduTemple #BalajiDarshan #TeluguNews

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఆలయ అధికారుల వివరాల…