Tag: Traffic Issues

పండుగకు సొంతూళ్ల బాట.. కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్!

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి పల్లెలకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన…