Tag: #TTD #SVPranadanaTrust #Tirumala #Tirupati #Donation #50LakhDonation #TTDNews #AndhraPradesh

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం

 టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్‌సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పార్వతి…