డిగ్రీ పూర్తయిందా? యుకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అక్టోబర్ 29 వరకే ఛాన్స్
యుకో బ్యాంక్ 2026-27 సంవత్సరానికి 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.…
