ఆదర్శ కుటుంబం: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నేడు ‘నారాయణమ్మ’ సాంగ్ రిలీజ్!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు…
