Tag: #Visakhapatnam #Vizag #GodavariWater #DrinkingWater #AndhraPradesh

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు.. గోదావరి నుంచి నేరుగా నగరానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు సుమారు రూ.1,000 కోట్లతో…